ట్రంప్ సంచలన నిర్ణయం.. CNN, పొలిటికోకు వైట్‌హౌస్‌లోకి నో ఎంట్రీ

6057చూసినవారు
ట్రంప్ సంచలన నిర్ణయం.. CNN, పొలిటికోకు వైట్‌హౌస్‌లోకి నో ఎంట్రీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. CNN, MS NOW, పొలిటికో వార్తా సంస్థలను వైట్‌హౌస్‌ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. తనపై ‘ఫేక్‌ న్యూస్‌’ ప్రచారం చేస్తున్నాయంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరిన్ని మీడియా సంస్థలపైనా ఇలాంటి చర్యలు ఉండొచ్చని హెచ్చరించారు. మరోవైపు గ్రీన్‌ల్యాండ్‌ భద్రతకు సంబంధించి డెన్మార్క్‌, గ్రీన్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్