ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌

26చూసినవారు
ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'ట్రూత్‌ సోషల్‌'లో ఇరాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ సరైన రీతిలో వ్యవహరించడం లేదని, వారికి ఒప్పందం ఎలా చేసుకోవాలో తెలియడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలివిగా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. 'ఇక మీదట అంత మంచి వాడిగా ఉండను' అని హెచ్చరిస్తూ రైఫిల్‌తో ఉన్న తన ఫోటోను కూడా ట్రంప్ షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్