
బీరును ఎలా తయారు చేస్తారో తెలుసా? (వీడియో)
బీరు అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆల్కహాలిక్ పానీయం. కానీ ఒక గ్లాస్ బీరు వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రక్రియలు, నిపుణుల కృషి దాగి ఉంటాయి. బీరు తయారీకి ప్రధానంగా నీరు, మాల్ట్ (ధాన్యం), హాప్స్, యీస్ట్ అనే నాలుగు పదార్థాలు అవసరం. వీటిని సరైన క్రమంలో కలపడం, వేడి చేయడం, చల్లరచడం, ఫెర్మెంట్ చేయడం వంటి ప్రక్రియలు అన్నీ నియంత్రణతో జరుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.




