నోస్ట్రాడామస్ సంచలనం.. మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్

11832చూసినవారు
నోస్ట్రాడామస్ సంచలనం.. మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్
చైనీస్-కెనడియన్ విద్యావేత్త జియాంగ్ జుక్సిన్‌ను ‘చైనా నోస్ట్రాడామస్‌’గా పిలుస్తుంటారు. ఆయన జోస్యం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అమెరికా అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఘర్షణలు భూతల దాడులకు దారితీసి అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, సైనిక సేవలను తిరిగి ప్రవేశపెట్టవచ్చని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కఠిన చట్టాలతో అమెరికాలో అంతర్గత కల్లోలం ఏర్పడవచ్చని, హార్ముజ్ జలసంధిలో అంతరాయాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత, ద్రవ్యోల్బణం పెరగవచ్చని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్