బట్టతలపై వెంట్రుకలు రావాలంటే ఇలా ట్రై చేయండి!

70చూసినవారు
బట్టతలపై వెంట్రుకలు రావాలంటే ఇలా ట్రై చేయండి!
జుట్టు రాలే సమస్యతో, బట్టతలతో చాలా మంది బాధ పడుతుంటారు. దీనికి ఇంటి చిట్కా ట్రై చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అరకప్పు బియ్యం నానబెట్టి కడగాలి. ఆ నీటిలో 1-2 టేబుల్ స్పూన్లు చియా గింజలు కలిపి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వారానికి 2-3సార్లు జుట్టుకి అప్లై చేయాలి. చియా గింజల్లో ఒమెగా-3, బయోటిన్, గంజిలో ఇనాసిటాల్, విటమిన్-Bలతో జుట్టు పెరుగుదల‌కు తోడ్పడతాయి. బట్టతల మీద కూడా ఉపయోగపడే అవకాశం ఉందట.
Job Suitcase

Jobs near you