ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించండి!

2చూసినవారు
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారా? ఒయాసిస్ ఫెర్టిలిటీని సంప్రదించండి!
ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న మహిళల్లో తక్కువ AMH స్థాయిలు ఉన్నంత మాత్రాన డోనర్ ఎగ్స్ తప్పనిసరి కాదని ఒయాసిస్ ఫెర్టిలిటీ తెలిపింది. మహిళ వయస్సు, అండాల నాణ్యత, ఇతర ఫెర్టిలిటీ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సొంత అండాలతో IVF చికిత్సకు ఉన్న అవకాశాలను నిపుణులు అంచనా వేస్తారని పేర్కొంది. ఈ పండుగ సీజన్‌లో ‘Festival of Fertility’ కార్యక్రమంలో భాగంగా IVF ప్యాకేజీ రూ.85,000 నుంచి ప్రారంభమవుతుందని, రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఫెర్టిలిటీ చికిత్సకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 9513731632 నంబర్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్