మన వంటింట్లో ఉండే పాలు, పెరట్లో ఉండే తులసి కలిస్తే ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం తయారవుతుంది. ఈ తులసి పాల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తులసి పాల
ు రోగనిరోధక శక్తిని పెంచడం,
ఒత్తిడిని తగ్గించడం, గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పించడం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు దివ్యౌషధంగా పనిచేయడం, కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. ఈ పాలను తయారుచేయడానికి, పాలు మరిగేటప్పుడు తులసి ఆకులు వేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.