TG: కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లిన BRS నేతలపై మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఖండించారు. ఎల్‌నినో ముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే పంప్ హౌస్ మోటర్లను వెంటనే ఆన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ చిన్న తప్పు జరిగిన KCR, KTR బాధ్యత తీసుకుంటారని ఆయన అన్నారు. రైతుల ప్రయోజనాల కంటే మంత్రులు బూతు పురాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రాణహిత వద్ద నీళ్లున్నా,
కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టును రాజకీయంగా వాడుకోవడం సరికాదని జగదీశ్ రెడ్డి విమర్శించారు.