తమిళనాడు సీఎంగా ఈ రోజే టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారం!

96చూసినవారు
తమిళనాడు సీఎంగా ఈ రోజే టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణస్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. విజయ్ ఈ రోజే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో, టీవీకే శిబిరంలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్