ఒక్క ఓటుతో TVK ఎమ్మెల్యే గెలుపు.. మద్రాస్ కోర్టు కీలక తీర్పు

0చూసినవారు
ఒక్క ఓటుతో TVK ఎమ్మెల్యే గెలుపు.. మద్రాస్ కోర్టు కీలక తీర్పు
తమిళనాడులోని తిరుపత్తూరు నియోజకవర్గం నుంచి ఒక్క ఓటు తేడాతో ఎమ్మెల్యేగా గెలిచిన టీవీకే పార్టీకి చెందిన శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్