మైనర్‌ను లైంగికంగా వేధించిన టీవీకే పార్టీ కార్యదర్శి అరెస్టు

88చూసినవారు
మైనర్‌ను లైంగికంగా వేధించిన టీవీకే పార్టీ కార్యదర్శి అరెస్టు
టీవీకే పార్టీ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలింగ్ రోజు రాత్రి ఆర్‌కే నగర్ ప్రాంతంలో పదేళ్ల బాలికపై  టీవీకే పార్టీ కార్యదర్శి దినేశ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పోలీసులు మే 5వ తేదీన అరెస్ట్ చేశారు. బయట ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం చేసి, విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. బాలిక ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని ఆంటీకి చెప్పడంతో, ఆమె బాధితురాలిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్