నెల రోజుల శిశువు కడుపులో కవల పిండాలు.. చివరికి

14156చూసినవారు
నెల రోజుల శిశువు కడుపులో కవల పిండాలు.. చివరికి
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఒక నెల వయసున్న శిశువు అరుదైన సమస్యతో జన్మించింది. కడుపు ఉబ్బరం, పాలు తాగకపోవడంతో కుటుంబ సభ్యులు శిశువును గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి కడుపులో రెండు అసంపూర్ణ పిండాలు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ వ్యాధిని ‘ఫీటస్ ఇన్ ఫీటు’ అంటారు. తాజాగా ఆపరేషన్ చేసి ఆ పిండాలను వైద్యులు సురక్షితంగా తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్