మహేశ్ బాబు - రాజమౌళి మధ్య SSMB29 అప్‌డేట్ పై ట్విట్టర్ వార్ !

65చూసినవారు
మహేశ్ బాబు - రాజమౌళి మధ్య SSMB29 అప్‌డేట్ పై ట్విట్టర్ వార్ !
మహేశ్ బాబు - దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిల #SSMB29 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్‌లో అప్‌డేట్ ఇస్తామని రాజమౌళి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నవంబర్ రావడంపై ట్వీట్ చేయగా రాజమౌళి సరదాగా స్పందించారు. వీరిద్దరి మధ్య ట్వీట్ల రూపంలో జరిగిన సంభాషణలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా స్పందించారు. రాజమౌళి సినిమా అప్‌డేట్‌లను ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్