రెండు ఆటోలు ఢీ... ముగ్గురు మృతి

21825చూసినవారు
రెండు ఆటోలు ఢీ... ముగ్గురు మృతి
TG: మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :