చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

0చూసినవారు
చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
మేడ్చల్-మల్కాజిగిరిలో విషాదం నెలకొంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో ఉన్న పంతులు చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మృతి చెందారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్