లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఇద్దరు చిన్నారులు.. సేఫ్‌గా బయటపడ్డ పిల్లలు

1చూసినవారు
TG: ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి మాల్‌లో లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ఇద్దరు చిన్నారులు లోపల చిక్కుకున్నారు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో వారు భయపడ్డారు. కొంతసేపటి తర్వాత సిబ్బంది లిఫ్ట్ తలుపులను తెరిచి, పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటనతో మాల్‌లో కొద్దిసేపు కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్