ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు డీఏలకు ఆమోదం

22చూసినవారు
ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు డీఏలకు ఆమోదం
TG: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు డీఏలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న ఎల్​నినో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. తీవ్ర వర్షాభావం వల్ల దాదాపు 235 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్​కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్