కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి.. సీసీ ఫుటేజ్

45చూసినవారు
TG: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదిరిపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక పెట్రోల్ బంక్ నుంచి భారీ ఇనుప స్టాండును తరలిస్తుండగా, అది 11కేవీ విద్యుత్ లైన్ కు తగిలింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ నాగరాజు, దినసరి కూలీ నారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్