టైర్ పేలి పల్టీ కొట్టిన ఆటో.. ఇద్దరు మృతి

17చూసినవారు
టైర్ పేలి పల్టీ కొట్టిన ఆటో.. ఇద్దరు మృతి
TG: మేడ్చల్ జిల్లా కీసర వద్ద ఓఆర్‌ఆర్‌పై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రింగ్‌రోడ్డుపై టైర్ పేలడంతో ఓ ఆటో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కీసర నుంచి శామీర్‌పేట్‌ వైపు కూలీలతో వెళ్తుండా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్