ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

57చూసినవారు
ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు
ఆసియా క్రీడలు-2026లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. ఆర్చరీలో గణేశ్ కాంస్య పతకం సాధించగా, సెయిలింగ్‌ పురుషుల స్కిఫ్‌ రేసులో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబుల్ కురిసింకల్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల స్క్వాష్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం లభించింది. ఈ విజయాలతో పతకాల పట్టికలో భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరాయి.

సంబంధిత పోస్ట్