వినాయకుడి పూజకు పూల కోసం వెళ్లి ఇద్దరు మృతి

18384చూసినవారు
వినాయకుడి పూజకు పూల కోసం వెళ్లి ఇద్దరు మృతి
AP: వినాయక చవితి రోజు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల మండలం పూండ్ల గ్రామానికి చెందిన సైకం నాగభూషణం (17), సుద్దపల్లి శ్రీమంత్ (15) వినాయకుడి పూజకు పూల కోసం వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరూ మృతి చెందారు. పండగ పూట యువకులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.