రైలు ఢీ కొని ఇద్దరు మహిళలు మృతి (వీడియో)

21చూసినవారు
బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుండి మాల్దాకు వెళ్తున్న 14004 ఫరక్కా ఎక్స్‌ప్రెస్ ఢీ కొని ఇద్దరు గుర్తుతెలియని మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు రైలు పట్టాలను దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది;

సంబంధిత పోస్ట్