ఇనుప గేటు మీద పడి రెండేళ్ల బాలుడు మృతి

40చూసినవారు
ఇనుప గేటు మీద పడి రెండేళ్ల బాలుడు మృతి
TG: ఇనుపగేటు మీద పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. యూపీకి చెందిన వీరేంద్ర శర్మ HYD మియాపూర్​లో ఫాబ్రికేషన్​ పనులు చేస్తుంటారు. ఆయనను చూసేందుకు రెండు రోజుల క్రితం భార్యపిల్లలు హైదరాబాద్​ వచ్చారు. ఈ క్రమంలో వీరేంద్ర కుమారుడు అడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఇనుపగేటు మీద పడింది. తీవ్రగాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్