తెలంగాణలో కాంగ్రెస్-BJP అపవిత్ర బంధానికి రెండేళ్లు: KTR

10చూసినవారు
తెలంగాణలో కాంగ్రెస్-BJP అపవిత్ర బంధానికి రెండేళ్లు: KTR
తెలంగాణలో కాంగ్రెస్-బీజేపీల మధ్య అపవిత్ర బంధానికి రెండేళ్లు పూర్తయ్యాయని KTR ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై ఈడీ దాడులు జరిగి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ ఏం సీజ్ చేశారో వెల్లడించలేదని  కేటీఆర్ పేర్కొన్నారు. ఈడీ దాడుల ఫలితాలపై ఈడీ, కేంద్రం మౌనం వహించడం, కాంగ్రెస్ మంత్రికి బీజేపీ రక్షణ కల్పించడం విచిత్రమైన ప్రేమకథ అని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్