యూపీలోని బ
దౌన్లో షాకింగ్ ఘటన వెలుగులోకి
వచ్చింది. కోర్
టు ఆవరణలో ఇద్దరు యువతులు పెళ్లి
చేసుకున్నారు. తమను ఇద్దరు ముస్లిం యువకులు హిందువులుగా నమ్మ
ించారని, తర్వాత మోసం చేశారని వారు
పేర్కొన్నారు. పురుష స
మాజంపై ద
్వేషంతో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. దండలు మార్చుకుని ఇద్దరూ అందరి ముందే ఒక్కటయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.