అదుపుతప్పి బైక్ బోల్తా.. ఇద్దరు యువకుల దుర్మరణం

203చూసినవారు
అదుపుతప్పి బైక్ బోల్తా.. ఇద్దరు యువకుల దుర్మరణం
TG: సూర్యాపేట జిల్లా, చిలుకూరు సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అదుపుతప్పి బైక్ బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్