విరిగిప‌డ్డ తాటిచెట్లు.. ఇద్ద‌రు యువ‌కులు మృతి

19చూసినవారు
విరిగిప‌డ్డ తాటిచెట్లు.. ఇద్ద‌రు యువ‌కులు మృతి
AP: కృష్ణా జిల్లా కుమ్మరిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలులకు తాటిచెట్లు విరిగిపడటంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు గరికిపాటి మనోహర్ (30)  సీహెచ్.శివరామకృష్ణ (28)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్