భారత భాగ్య విధాత అనే బిరుదుతో మోదీని సత్కరించిన ఉడిపి శ్రీకృష్ణమఠం (వీడియో)

8192చూసినవారు
కర్ణాటక పర్యటనలో భాగంగా శుక్రవారం ఉడుపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గీతా పారాయణం చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన మోదీని, ఉడిపి శ్రీకృష్ణమఠం 'భారత భాగ్య విధాత' అనే బిరుదుతో సత్కరించింది. మఠాధిపతి మోదీని అర్జునుడిగా అభివర్ణిస్తూ, ఆయన సేవలను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్