ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం: జెలెన్‌స్కీ

80చూసినవారు
ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం: జెలెన్‌స్కీ
మిత్ర దేశాలు తమ భద్రతకు హామీ ఇస్తే, రానున్న 60-90 రోజుల్లో ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తప్పుబట్టారు. ఎన్నికలు ఆపేందుకు యుద్ధాన్ని సాకుగా వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా జెలెన్‌స్కీ ఈ ప్రకటన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్