ప్రియుడు మోసాన్ని భరించలేక ప్రియురాలు ఆత్మహత్య

10042చూసినవారు
ప్రియుడు మోసాన్ని భరించలేక ప్రియురాలు ఆత్మహత్య
AP: ప్రియుడు చేసిన మోసాన్ని భరించలేక ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు (D) పట్టాభిపురం (M) దాసరిపాలేనికి చెందిన యువతి (19), అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల యువకుడు మరో పెళ్లి చేసుకుంటానని ఆమెను మానసికంగా వేధింపులకు గురి చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్