కొడుకు మరణం తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి

6113చూసినవారు
కొడుకు మరణం తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. 55 ఏళ్ల రాజుల్ శర్మ ఆదివారం విశ్రాంతి తీసుకుంటూనే మరణించారు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక 75 ఏళ్ల తల్లి కిరణ్ శర్మ కూడా కన్నీటితో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ విషాద సమయంలోనూ కుటుంబసభ్యులు వారిద్దరి కళ్లను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్