TG: పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి 7,437 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం 20 వేల పోలీస్ పోస్టులతో మెగా
నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరసన తెలిపేందుకు తెలంగాణ బంద్‌కు నిరుద్యోగ సంఘాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని నిరుద్యోగ సంఘాలను ఏకం చేసే దిశగా జేఏసీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బంద్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.