పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగుల ఆందోళన (వీడియో)

4210చూసినవారు
TG: పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన చేపట్టారు. రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం, డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 20 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్