జగిత్యాల రాజకీయాల్లో అనూహ్య మలుపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున ప్రచారం

41చూసినవారు
జగిత్యాల రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బుధవారం వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్.. గురువారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మరోవైపు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాలతో జగిత్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గందరగోళం నెలకొంది. స్థానిక రాజకీయాల్లో ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్