
గద్దర్ అవార్డులు.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య
TG: గద్దర్ ఫిల్మ్ అవార్డులు-2025ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తమ నటుడు- నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి- రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం- (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ ద్వితీయ చిత్రం - (దండోరా)
ఉత్తమ తృతీయ చిత్రం - (ది ప్రీ వెడ్డింగ్ షో)
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా - (తండేల్)




