ఎస్పీపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం!

24చూసినవారు
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 'మన బడి – మన బాధ్యత' కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గీతె హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను కార్యకర్త అనుకుంటున్నారా?.. బీఆర్ఎస్ పార్టీపై ఎస్పీకి అంత ప్రేమ ఎందుకు. కావాలంటే ఆ పార్టీలోనే చేరమనండి' అంటూ అక్కడున్న డీఎస్పీని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్