ఇండిగో సీఈఓతో కేంద్ర మంత్రి రామ్మోహన్ భేటీ

59చూసినవారు
ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఇటీవలి ఇండిగో సంక్షోభం, విమాన షెడ్యూల్‌లు, ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఇండిగో సీఈఓతో రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 శాతం విమాన సర్వీసులను తగ్గించాలని ఇండిగోకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్