అదానీలో ఎల్ఐసీ పెట్టుబడులపై కేంద్ర మంత్రి స్పందన

65చూసినవారు
అదానీలో ఎల్ఐసీ పెట్టుబడులపై కేంద్ర మంత్రి స్పందన
అదానీలో ఎల్ఐసీ పెట్టుబడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక శాఖ ఎలాంటి ఉత్తర్వులు గానీ, అడ్వైజరీ జారీ చేయలేదని వివరించారు. అయితే, ఆ పెట్టుబడులు నిబంధనల ప్రకారమే ఉన్నాయంటూ వ్యాఖ్యనించారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్