యూనివర్సిటీలో ప్రేమ జంట రొమాన్స్

46680చూసినవారు
యూనివర్సిటీలో ప్రేమ జంట రొమాన్స్
సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఒక యూనివర్సిటీలో ప్రేమ జంట ఫుల్ రొమాన్స్‌లో మునిగిపోయారు. పార్క్‌లో ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాలేజీ క్యాంపస్ లోపల ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయడం తప్పు అని అంటున్నారు. మరికొందరు యూనివర్సిటీ యాజమాన్యం వారిపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్