అప్పటివరకు యుద్ధం ఆపేదిలేదు: ఇరాన్

36చూసినవారు
అప్పటివరకు యుద్ధం ఆపేదిలేదు: ఇరాన్
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్‌ కౌంటర్ ఇచ్చింది. అమెరికా అవమానానికి గురై, పశ్చాత్తాపపడి, లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న ట్రంప్‌ వాదనలను ఖండించింది. తమ దేశ సైనిక బలంపై అమెరికా నిఘా వర్గాలకు పూర్తిస్థాయి సమాచారం లేదని తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you