గుండారాజ్యం నుంచి గ్లోబల్ హబ్‌గా యూపీ: అమిత్ షా

18చూసినవారు
ఉత్తర్‌ప్రదేశ్‌లో గతంలో మాఫియా రాజ్యం ఉండేదని, బీజేపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా తొలగించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. నోయిడాలో శుక్రవారం జరిగిన ‘యూపీ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ షో-2026’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం శాంతిభద్రతలను మెరుగుపరచడంతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం యోగి నేతృత్వంలోని ‘డబుల్‌ ఇంజిన్‌’ ప్రభుత్వం వల్ల యూపీ అభివృద్ధి చెందుతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్