అపోలో హాస్పిటల్స్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా ఉపాసన

9781చూసినవారు
అపోలో హాస్పిటల్స్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా ఉపాసన
అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ విభాగం డైరెక్టర్‌గా ఉపాసన కామినేని కొణిదెల నియమితులయ్యారు. ప్రస్తుతం అపోలో సీఎస్‌ఆర్‌ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె.. నూతన హోదాలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల విస్తరణ, ప్రాజెక్టుల అభివృద్ధిని పర్యవేక్షిస్తారు. సంస్థ చేపడుతున్న రూ. 8,600 కోట్ల భారీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ నియామకం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్