బెంగాల్‌లో హోరాహోరీ.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే!

11996చూసినవారు
బెంగాల్‌లో హోరాహోరీ.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలివే!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. వివిధ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం, తృణమూల్ కాంగ్రెస్ 177-187, బీజేపీ 95-110 స్థానాల్లో గెలుస్తాయని అంచనా. మ్యాట్రిక్స్ సర్వే టీఎంసీకి 125-140, బీజేపీకి 146-161 సీట్లు వస్తాయని తెలిపింది. పీ-మార్క్ సర్వే టీఎంసీ 118-138, బీజేపీ 150-175 స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతూ, ఆ పార్టీకి 150-160, టీఎంసీకి 130-140 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ అంచనాలు ఫలితాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్