యూరియా కొరత.. ఎరువుల కోసం రైతుల పడిగాపులు (వీడియో)

10471చూసినవారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు యూరియా అనేది అత్యవసరం. ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల దుకాణాల ముందు తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తూ, గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఓపిక లేక చెప్పులతో క్యూలైన్లు కడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్