లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 204 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. ఉర్విల్ పటేల్ 23 బంతుల్లో 65 పరుగులు చేసి, 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ 42, సంజు శాంసన్ 28, కార్తిక్ శర్మ 20 పరుగులు చేశారు. LSG బౌలర్లలో దిగ్వేశ్ సింగ్, షాబాజ్ అహ్మద్ చెరో 2 వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు.