పశ్చిమాసియాలో ఇరాన్-
అమెరికా మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి.
అమెరికా దాడుల్లో దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ ప్రాంతంలో పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై క్షిపణి శకలాలు పడటంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ రెడ్ క్రెసెంట్ తెలిపింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్
అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.