ఏఐ నియంత్రణ అమెరికా, చైనా బాధ్యత: షీ జిన్‌పింగ్

12048చూసినవారు
ఏఐ నియంత్రణ అమెరికా, చైనా బాధ్యత: షీ జిన్‌పింగ్
ఏఐ వ్యవస్థలు మానవ నియంత్రణలోనే ఉండేలా, సమాజ శ్రేయస్సు కోసమే ఉపయోగపడేలా చూసే బాధ్యత అమెరికా, చైనా రెండింటిపై ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐను మంచి పనుల కోసం అభివృద్ధి చేయడం, నిర్వహించడం, దాని పురోగతి ఎల్లప్పుడూ మానవ నియంత్రణలోనే ఉండేలా చూడగల సామర్థ్యం, బాధ్యత ఇరు దేశాలకు ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్