ఇరాన్‌ అధ్యక్షుడి బృందానికి అమెరికా వీసాల నిరాకరణ

962చూసినవారు
ఇరాన్‌ అధ్యక్షుడి బృందానికి అమెరికా వీసాల నిరాకరణ
ఐరాస సర్వసభ్య సమావేశానికి అమెరికా వెళ్లనున్న ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ బృందంపై వీసాల విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పెజెష్కియాన్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీతో కూడిన పరిమిత బృందానికి అమెరికా వీసాలు మంజూరు చేసింది. అయితే ఆయన కమ్యూనికేషన్‌ బృందంలోని కొందరికి వీసాలు నిరాకరించినట్లు ఇరాన్‌ మీడియా తెలిపింది. బృందానికి న్యూయార్క్‌లో ప్రయాణ పరిమితులు కూడా విధించారు.

సంబంధిత పోస్ట్