ఇరాన్‌ ఆయిల్‌పై అమెరికా మళ్లీ ఆంక్షలు

17చూసినవారు
ఇరాన్‌ ఆయిల్‌పై అమెరికా మళ్లీ ఆంక్షలు
ఇరాన్ ఆయిల్‌పై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. మిలిటరీ దాడులతో ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 5.49% మేర ఎగిసి బ్యారెల్ ధర 75.94 డాలర్లకు చేరింది. US WTI క్రూడ్ 2.84% పెరిగి బ్యారెల్ ధర 72.44కి ఎగిసింది. కాగా, ఇస్లామాబాద్‌లో ఒప్పందం జరిగి 20 రోజులు కాకముందే అమెరికా ఉల్లంఘించడంపై ఇరాన్ మండిపడింది.

సంబంధిత పోస్ట్