మరో ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా

53చూసినవారు
మరో ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా
అమెరికా బలగాలు వెనిజులా నుంచి అక్రమంగా చమురు రవాణా చేస్తున్న 'ఓలినా' అనే ఆయిల్ ట్యాంకర్‌ను కరీబియన్ సముద్రజలాల్లో స్వాధీనం చేసుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వెనిజులా ఎగుమతులపై విధించిన కఠిన ఆంక్షల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ నౌక వెనిజులా 'ఘోస్ట్ ఫ్లీట్'లో భాగమని అమెరికా ఆరోపిస్తోంది. నౌకపై ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఆపరేషన్ పూర్తయింది. సిబ్బంది వివరాలు ఇంకా తెలియరాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్